పహల్గాం ఉగ్రదాడితో ఇప్పుడు పాకిస్థాన్- భారత్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారుఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యుద్దం లైవ్ కవరేజ్ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా ఛానెల్స్ ఇతర మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
With the Pahalgam terror attack, the clouds of war have now gathered between Pakistan and India. People across the country are burning with the flames of revenge. In this context, the central government has made a key announcement. It has taken a sensational decision to ban live coverage of the war.To this end, all news channels and social media channels across the country have issued orders to other media organizations. It is stated that this decision has been taken in view of national security
#indiangovernment
#pahalgamlivenews
#pahalgamattacknews
#livenews
#terroristattacks
#indiavspalistan
Also Read
పాకిస్థాన్ కు బిగ్ షాక్.. పేలిన పాకిస్థాన్ యుద్ధ విమానం :: https://telugu.oneindia.com/news/india/fire-breaks-out-on-pakistan-army-plane-at-lahore-airport-434223.html?ref=DMDesc
భారత్- పాకిస్థాన్ యుద్ధం లైవ్ కవరేజ్ బ్యాన్: కేంద్రం సంచలన నిర్ణయం :: https://telugu.oneindia.com/news/india/no-live-broadcasts-center-imposes-ban-on-india-pakistan-war-coverage-434217.html?ref=DMDesc
యుద్ధానికి సిద్ధం: ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన :: https://telugu.oneindia.com/news/india/indian-army-s-sensational-post-ready-to-confront-pakistan-army-434203.html?ref=DMDesc
~PR.366~ED.232~